సైకిల్ యాత్రను ప్రారంభించిన ఎస్పీ రంజన్ రతన్ కుమార్
సైకిల్ యాత్ర | శాంతియుత సమాజమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని వైఎస్ఆర్ చౌరస్తా నుంచి బీచుపల్లి వరకు సైకిల్ యాత్రను ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ప్రారంభించారు.

జోగులాంబ గద్వాల : శాంతియుత సమాజమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని వైఎస్ఆర్ చౌరస్తా నుంచి బీచుపల్లి వరకు సైకిల్ యాత్రను ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..శాంతియుత సమాజమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని అన్నారు. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి, సీఐ షేక్ మహబూబ్ బాషా, ఎస్సైలు హరి ప్రసాద్ రెడ్డి, రమాదేవి, విజయ్ భాస్కర్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

