సినారె ఆశయ సాధనకు కృషి
- ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
వేములవాడ రూరల్, జూన్ 12: లలిత కళలకు వెన్నలవాడ వేములవాడ అని సినారె చెప్పిన మాటలు ఇంకా తనకు గుర్తున్నాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో సినారె వర్ధంతి కార్యక్రమంతోపాటు తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ, రాజన్న సిరిసిల్ల వైభవం అనే కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వీసీ మల్లేశం, పరిషత్ అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నమనేని మాట్లాడుతూ.. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సీ నారాయణరెడ్డి ఆశయసాధనలో భాగంగా వేములవాడలో వేద పాఠశాలతోపాటు రానున్న రోజు ల్లో సంగీత, నాట్య పాఠశాలలు రానున్నాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

