IPS Naveen Kumar | రిటైర్డ్ ఐఏఎస్ ఇంటిని కాజేసేందుకు కుట్ర.. కటకటాలపాలైన సీనియర్ ఐపీఎస్ అధికారి..!
IPS Naveen Kumar | రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించి ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కటకటాలపాలయ్యాడు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు సీనియర్ ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్‌లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించి ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కటకటాలపాలయ్యాడు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు సీనియర్ ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్‌లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
ఈ క్రమంలో ఐపీఎస్ నవీన్‌కుమార్ ఇల్లు ఖాళీచేయమన్నా లెక్కచేయడంలేదని, పైగా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి తన ఇంటిని కాజేసేందుకు కుట్ర పన్నాడని రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్‌లాల్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో సీసీఎస్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి కార్మికుడు మృతి.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

