స్కౌట్ అండ్ గైడ్ది నిస్వార్థ సేవ
స్కౌట్ అండ్ గైడ్ అంటే కేవలం యూనిఫామ్ ధరించిన వ్యక్తి మాత్రమే కాదని, నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, ధైర్యం, కరుణలను జీవితంలో ఆచరించేవారని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.
- గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : స్కౌట్ అండ్ గైడ్ అంటే కేవలం యూనిఫామ్ ధరించిన వ్యక్తి మాత్రమే కాదని, నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, ధైర్యం, కరుణలను జీవితంలో ఆచరించేవారని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.
శుక్రవారం దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యాలయంలో ఉన్న మోడల్ స్కూల్ ఆధునీకరణ, పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభను కేవలం మార్కులతో అంచనా వేయలేమని, ఉత్తమ నైతిక విలువలు, సమాజ సేవ పట్ల నిబద్ధతను కూడా చూడాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్కౌట్ అండ్ గైడ్ది నిస్వార్థ సేవ
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

