Vemula Prashant Reddy | రేవంత్ రెడ్డీ నువ్వు మొగోడివైతే కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కో : వేముల ప్రశాంత్ రెడ్డి
Vemula Prashant Reddy | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పట్ల సీఎం రేవంత్ రెడ్డి అవలంభిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.
Vemula Prashant Reddy : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పట్ల సీఎం రేవంత్ రెడ్డి అవలంభిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. పోలీసులను, కాంగ్రెస్ గూండాలను ఉసిగొలిపి కేసీఆర్‌ను ఏదో చేస్తాను అనుకుంటే తెలంగాణ సమాజం ఊర్కోదని హెచ్చరించారు.
‘రేవంత్ రెడ్డీ.. నువ్వు మొగోడివైతే కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కో. అంతేతప్ప పోలీసులను, గూండాలను ఆయనపై ఉసిగొల్పి ఏదో చేయాలనుకుంటే కదరదు. తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. నీకు తగిన గుణపాఠం చెబుతుంది’ అని వేముల ప్రశాంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్‌పై దాడికి వెళ్లడం రేవంత్ సర్కారు దుర్మార్గపు వైఖరిని తెలియజేస్తోందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి నువ్వు మొగోడివైతే కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కో
అంతే కానీ పోలీసులను, గూండాలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ మీద దాడి చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు
కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా గూండాలతో కేసీఆర్ ఇంటి వద్ద మకాం వేశారు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే… https://t.co/fkEcdWppmQ pic.twitter.com/Y89uE9ALZ6
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

