Statue of Equality | ప్రధాని మోదీ పర్యటన.. యాగశాల ప్రాంగణంలో ఆంక్షలు
Statue of Equality | ప్రధాని నరేంద్ర మోదీ రాక దృష్ట్యా నేడు యాగశాల ప్రాంగణంలో ఆంక్షలు విధించినట్లు చిన్నజీయర్ స్వామి తెలిపారు. అనుమతి ఉన్నవారే యాగశాలకు రావాలి. రాత్రి 8:30 గంటల తర్వాత ప్రధాని పర్యటన ముగుస్తుంది. రేపట్నుంచి యథాతథంగా యాగశాల పరిసరాల్లో అనుమతులు ఉంటాయని చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు.
సాయంత్రం 4:30 గంటల నుంచి ఇక్రిశాట్ నుంచి ముచ్చింతల్‌కు మోదీ బయల్దేరనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీరామానుజచార్యుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. రాత్రి 8:05 గంటలకు యజ్ఞ పూర్ణాహుతిలో మోదీ పాల్గొననున్నారు. రాత్రి 8:20 గంటలకు మోదీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

