కోలుకున్న కేసీఆర్
- ర్యాపిడ్ టెస్ట్‌లో నెగెటివ్
- నేడు ఆర్టీపీసీఆర్ రిజల్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కరోనా నుంచి కోలుకున్నారు. తన వ్యవసాయక్షేత్రంలో ఐసొలేషన్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌కు ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీరావు ఆధ్వర్యంలోని వైద్య బృందం బుధవారం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్ టెస్ట్‌లో నెగెటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫలితం గురువారం రానున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Coronavirus
- Covid-19
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

