CPGET | సీపీగెట్‌కు రికార్డుస్థాయి దరఖాస్తులు
సీపీగెట్‌కు ఆదివారం తుది గుడువు నాటికి భారీస్థాయిలో దరఖాస్తులొచ్చాయి. ప్రతి ఏటా దరఖాస్తుల సంఖ్య 40వేల వరకే పరిమితమయ్యేది. కాగా, ఈ ఏడాది రికార్డుస్థాయిలో 60 వేల దరఖాస్తులు నమోదయ్యాయి.
CPGET | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : సీపీగెట్‌కు ఆదివారం తుది గుడువు నాటికి భారీస్థాయిలో దరఖాస్తులొచ్చాయి. ప్రతి ఏటా దరఖాస్తుల సంఖ్య 40వేల వరకే పరిమితమయ్యేది. కాగా, ఈ ఏడాది రికార్డుస్థాయిలో 60 వేల దరఖాస్తులు నమోదయ్యాయి. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 5,650, జువాలజీ 4,400, ఎంకామ్‌కు 4,625, కంప్యూటర్సైన్స్కు 4,450, గణితం 3,500, ఎంఏ ఇంగ్లిష్‌కు 3,309, బాటనీకి 3,110, న్యూట్రిషన్‌కు 2,600 చొప్పున దరఖాస్తులొచ్చాయి. ఇక అత్యల్పంగా ఎంఏ కన్నడలో చేరేందుకు ఒకే ఒక్క దరఖాస్తు వచ్చింది. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీగెట్ పరీక్షకు అపరాధ రుసుముతో ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CPGET
- TS CPGET 2023
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

