వానకాలం సవాళ్లకు సిద్ధం

- 24 గంటల విద్యుత్తు సరఫరానే లక్ష్యం
- ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ప్రజలకు 24 గంటల నిరంతరాయంగా విద్యుత్తు సరఫరాకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్తు నష్టాలను తగ్గించుకొని ఆదాయాన్ని మరింతగా పెంచుకునేలా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని, ఈ వానకాలం సీజన్లో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. మింట్ కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో మంగళవారం ఆయన డిస్కం పరిధిలోని ఏడీఈ (అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్), ఆ పైస్థాయి అధికారులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ట్రాన్స్‌కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 24 గంటల విద్యుత్తు సరఫరాలో ఎలాంటి లోపం తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

