హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ) : జిల్లా సైన్స్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బీ రవినందన్‌రావు (పెద్దపల్లి), ప్రధాన కార్యదర్శిగా సిద్ధిరాంరెడ్డి (కామారెడ్డి) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా సీ ధర్మేందర్రావు, సీహెచ్ భరణికుమార్, కార్యదర్శిగా కే శ్రీనివాస్, ఆర్థిక కార్యదర్శిగా వై శ్రీనివాస్‌రావు, గౌరవాధ్యక్షుడిగా కే గంగాకిషన్‌ను ఎన్నుకున్నారు.