మానసిక సమస్యలున్న వారికి కౌన్సెలింగ్.. సేవలను ప్రారంభించిన రాచకొండ పోలీసులు
మానసిక సమస్యలున్న వారికి కౌన్సెలింగ్ | మానసికంగా ఇబ్బందులుపడేవారు ఆ సమస్య నుంచి బయటపడేందుకు రాచకొండ పోలీసులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వారిని పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చేందుకు నడుం బిగించారు.

హైదరాబాద్ : మానసికంగా ఇబ్బందులుపడేవారు ఆ సమస్య నుంచి బయటపడేందుకు రాచకొండ పోలీసులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వారిని పూర్తి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు.
కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సోమవారం ప్రారంభించారు. ఆదివారం మినహా నిత్యం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని సీపీ తెలిపారు. మానసిక సమస్యలతో బాధపడే వారు ఫోన్ నెంబర్ : 040- 48214800లో సంప్రదించాలని ఆయన కోరారు.
ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతోపాటు చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వారికి ఈ సేవలు ఎంతగానో ఉపకరిస్తాయని సీపీ పేర్కొన్నారు. మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు కౌన్సెలింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

