Aadhaar Card | చెత్తలో కుప్పలు తెప్పలుగా ఆధార్ కార్డులు.. మెదక్ జిల్లాలో కలకలం
Aadhaar Card | అత్యంత భద్రంగా దాచుకోవాల్సిన ఆధార్ కార్డులు, పాన్‌కార్డులు, ఏటీఎం కార్డులు ఇప్పుడు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Aadhaar Card | బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు తీయాలంటే ఏటీఎం కార్డు కావాలి.. డబ్బులు ట్రాన్సక్షన్ జరపాలంటే పాన్ కార్డు అవసరం.. ఇక ఆధార్ కార్డు అయితే అన్నింటికీ అదే ఆధారం. మన జీవితంలో అత్యంత కీలకమైన ఈ కార్డులను ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. కానీ అత్యంత భద్రంగా దాచుకోవాల్సిన ఆధార్ కార్డులు, పాన్‌కార్డులు, ఏటీఎం కార్డులు ఇప్పుడు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇలా కుప్పలు తెప్పలుగా ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇన్సూరెన్స్, ఎంవోయూ పత్రాలు చెత్తలో కనిపించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. ఆ గ్రామానికి చెందిన పోస్టుమ్యాన్ ఇలా వాటిని పంచకుండా.. మితిమీరిన నిర్లక్ష్యంతో పారేశాడని తెలిసి మండిపడుతున్నారు. ముఖ్యమైన పత్రాలను డెలవరీ చేయకుండా చెత్తకుప్పలో పడేసిన పోస్టల్ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చెత్త కుప్పల్లో ఆధార్ కార్డులు
పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం
మెదక్ జిల్లా కౌడిపల్లి అటవీ ప్రాంతంలో చెత్త కుప్పలో ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఎంవోయూ పత్రాలు
విలువైన పత్రాలను అందజేయకుండా చెత్త కుప్పలో వేసిన పోస్టల్ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని… pic.twitter.com/HRiorZbI9K
— Telugu Scribe (@TeluguScribe) April 13, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

