సెక్స్ ట్రాఫికింగ్ బాధితురాలు మైనర్ అయితే పోక్సో వర్తింపు
సెక్స్ ట్రాఫికింగ్ బాధితురాలు మైనర్ అయితే పోక్సో చట్టం వర్తిస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. వాణిజ్య లైంగిక అవసరాల కోసం పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులపై భారతీయ న్యాయ సంహిత, అనైతిక రవాణా చట్టంలోని సంబంధిత నిబంధనలతో పాటు కఠినపైన పోక్సో చట్టం కింద అభియోగాలు నమోదు చేయవచ్చునని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
న్యూఢిల్లీ : సెక్స్ ట్రాఫికింగ్ బాధితురాలు మైనర్ అయితే పోక్సో చట్టం వర్తిస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. వాణిజ్య లైంగిక అవసరాల కోసం పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులపై భారతీయ న్యాయ సంహిత, అనైతిక రవాణా చట్టంలోని సంబంధిత నిబంధనలతో పాటు కఠినపైన పోక్సో చట్టం కింద అభియోగాలు నమోదు చేయవచ్చునని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. సెక్స్వర్కర్ల ఆందోళనలను తగ్గించడానికి, నేరస్తులపై విచారణ, బాధితుల పునరావాసం కోసం చట్టపరమైన నిబంధనలను స్పష్టం చేస్తూ జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం పలు ఆదేశాలు జారీ చేసింది.
‘ఒక వ్యక్తి సమ్మతిని పొందడానికి బెదిరింపు, బలప్రయోగం, ఇతర రకాల ఒత్తిడి, అపహరణ, మోసం, వంచన, అధికార దుర్వినియోగం, బలహీన పరిస్థితిని దుర్వినియోగం చేయడం, లేదా, చెల్లింపులు, ప్రయోజనాలు ఇవ్వడం, స్వీకరించడం వంటివి జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న సాధనాలలో ఏదైనా ఉపయోగించినట్టయితే ఉద్దేశించిన దోపిడీకి వయోజన బాధితురాలి సమ్మతి అప్రస్తుతం’ అని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

