అత్యవసరమైతేనే జనం బయటకు రావాలి : హెల్త్ డైరెక్టర్
అత్యవసమైతేనే బయటకు రావాలి | వచ్చే 4 వారాల్లో కరోనా వ్యాప్తి తీవ్రరూపు దాల్చే ప్రమాదముందని, జనం అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు.

హైదరాబాద్ : వచ్చే 4 వారాల్లో కరోనా వ్యాప్తి తీవ్రరూపు దాల్చే ప్రమాదముందని, జనం అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు.
రాష్ట్రంలోనూ కరోనా వేగంగా విస్తరిస్తోందని ఆయన తెలిపారు. సెకండ్ వేవ్‌లో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నదని చెప్పారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
రోగుల సంఖ్య పెరిగితే అందరికీ పడకలు దొరకడం కష్టమని అభిప్రాయ పడ్డారు. వచ్చే 4 వారాలు దేశానికి, రాష్ట్రానికి చాలా కీలకమని అన్నారు. ప్రజంతా విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
గత కొంతకాలంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
అన్ని దవాఖానల్లో సాధారణ వైద్య చికిత్సలతోపాటు కరోనా బాధితులకు చికిత్స అందించేలా చర్యలు చేపట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

