Pamela Satpathy | కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతి.. సీపీగా అభిషేక్ మహంతి
Pamela Satpathy | కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పత్తి, పోలీస్ కమిషనర్‌గా అభిషేక్ మహంతి నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు ఇక్కడ పని చేసిన కలెక్టర్ గోపీతో పాటు సీపీ సుబ్బారాయుడును బదిలీ చేయాలని ఆదేశించింది.
Pamela Satpathy | కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పత్తి, పోలీస్ కమిషనర్‌గా అభిషేక్ మహంతి నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు ఇక్కడ పని చేసిన కలెక్టర్ గోపీతో పాటు సీపీ సుబ్బారాయుడును బదిలీ చేయాలని ఆదేశించింది. వారి స్థానంలో పమేలా సత్పతి, అభిషేక్ మహంతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పమేలా సత్పతి 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతకు ముందు భద్రాచలం జిల్లా సబ్ కలెక్టర్‌గా, వరంగల్ కమిషనర్‌గా, యాదాద్రి కలెక్టర్గాను సేవలందించారు. అభిషేక్ మహంతి 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన రాచకొండ ట్రాఫిక్-1 డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

