HomeTelanganaOpen School Admissions Till Nov 30 In Telangana
ఈ నెల 30 వరకు ఓపెన్ స్కూల్ ప్రవేశాలు
2022-23 విదాసంవత్సరానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): 2022-23 విదాసంవత్సరానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. ఇంటర్, టెన్త్లో ప్రవేశాలకు ఇది మంచి అవకాశమని సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి సూచించారు.