Home
Telangana
Officials Take Action Against The Setting Up Of Firecracker Stalls In Violation Of Regulations
Namaste Effect | నిబంధనలకు విరుద్ధంగా పటాకుల స్టాల్స్ ఏర్పాటు పై చర్యలు
హనుమకొండ బాలసముద్రం హయగ్రీవచారి మైదానంలో దీపావళి పటాకులు స్టాల్స్ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు ఇవ్వకముందే షాప్ లు ఏర్పాటు చేయడంతో ఫైర్ అధికారులు గురువారం చర్యలు చేపట్టారు .
సుబేదారి, నవంబర్ 05: హనుమకొండ బాలసముద్రం హయగ్రీవచారి మైదానంలో దీపావళి పటాకులు స్టాల్స్ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు ఇవ్వకముందే షాప్ లు ఏర్పాటు చేయడంతో ఫైర్ అధికారులు గురువారం చర్యలు చేపట్టారు .గ్రౌండ్ కెపాసిటీ 78 స్టాల్స్, కానీ ప్రైవేట్ కమిటీ గుత్తాధిపత్యంతో నిబంధనలకు విరుద్ధంగా వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనిపై నమస్తే తెలంగాణలో వరుస కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఫైర్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తొలగించారు. 75 షాపులు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి, షాప్ షాప్ మధ్య కనీసం మూడు మీటర్ల దూరం నిబంధన పాటించాలని షాప్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇక్కడ దీపావళి దుకాణాల షాపులకు ఎవరికి అనుమతులు ఇవ్వలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Namaste Effect | నిబంధనలకు విరుద్ధంగా పటాకుల స్టాల్స్ ఏర్పాటు పై చర్యలు
Polling Officer | ఎన్నికల విధుల్లో విషాదం.. గుండెపోటుతో పోలింగ్ అధికారి మృతి
Keerthy Suresh | డైరీతో బయటపడిన కీర్తి సురేష్ ప్రేమాయణం.. అమ్మ తగలబెట్టేసి ఉంటుందంటూ మహానటి కామెంట్స్..!
‘మురుసు తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నిర్మాతకు భారీ నష్టాలు.. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుందా?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

