కెనడాకు కొవాగ్జిన్!

హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ టీకాను కెనడాలోనూ ప్రవేశపెట్టనున్నట్టు భారత్ బయోటెక్ గురువారం తెలిపింది. ఇందుకోసం అమెరికాకు చెందిన ఒక్యుజెన్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. అమెరికాలో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్, ఉత్పత్తికి గతంలోనే ఒక్యుజెన్-భారత్ బయోటెక్ మధ్య ఒప్పందం కుదిరింది. తాజాగా ఈ ఒప్పందాన్ని కెనడాకు విస్తరిస్తున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో 45 శాతం వాటాను ఒక్యుజెన్కు ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. కెనడాలో కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి త్వరలో దరఖాస్తు చేయనున్నట్టు ఒక్యుజెన్ తెలిపింది. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంచాలనేదే తమ ధ్యేయమని భారత్ బయోటెక్ చైర్మెన్ కృష్ణా ఎల్లా తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bharath Biotech
- Canada
- Covaxin
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

