Home
Telangana
Northern Power Distribution Company Limited Npdcl Has Been Nominated For The Green Energy Award 2021
ఎన్పీడీసీఎల్కు గ్రీన్ ఉర్జా అవార్డు

వరంగల్ సబర్బన్, మే 11 : ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ది ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సం యుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఉర్జా అవార్డు-2021 కు నార్తర్న్ పవర్ డిస్ట్రి బ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) ఎంపికైం ది. గ్రీన్ కనెక్టెడ్ రెనివబుల్ ఎనర్జీ విభాగంలో మొదటి ర్యాంకు దక్కించుకున్నది. ఈ మేరకు అవార్డును ది ఎనర్జి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ అజయ్మాథూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావుకు అందించారు. పునరుత్పాదక విద్యుత్తు ను ప్రోత్సహిస్తున్నామని గోపాల్‌రావు తెలిపారు. సంస్థ పరిధిలో గ్రీన్ కనెక్టెడ్ సోలార్ రూఫ్‌టాప్‌ను 13,476 మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

