కేసీఆర్ వైపే ఉత్తర భారత ఎన్నారైలు
ఉత్తర భారత్‌కు చెందిన ప్రవాస భారతీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్రపోషించాలని ఆశిస్తున్నారని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో టీఆర్ఎస్ ఎన్నారై 51వ శాఖను మంగళవారం ప్రారంభించారు
టీఆర్ఎస్ ఎన్నారై హంగేరి శాఖను ప్రారంభించిన మహేశ్ బిగాల
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఉత్తర భారత్‌కు చెందిన ప్రవాస భారతీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్రపోషించాలని ఆశిస్తున్నారని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో టీఆర్ఎస్ ఎన్నారై 51వ శాఖను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉత్తర భారతదేశ ఎన్నారైలు విశ్వాసంతో ఉన్నారని చెప్పారు.
ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాకు మద్దతు కూడగట్టేందుకు మహేశ్ బిగాల యూరప్ దేశాల్లో ఉన్న ఎన్నారైలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ర్టాల నుంచి హంగేరీలో ఉన్న ఎన్నారైలతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, జమ్ము-కశ్మీర్, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన ఎన్నారైలు గిరి అభిలాష్, కల్యాణ్‌వర్మ, భవానీప్రసాద్,్ర సాగర్, పొట్లూరి అర్వింద్‌కుమార్, సాహుల్, ఎలాజ, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- KCR
- North Indian
- Nri
- Support
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఫ్లోరోసిస్ నివారణలో మిషన్ భగీరథ నీరు కీలకపాత్ర’
Attacking BSF Jawans | బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి.. ముగ్గురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్
AP News | ఈ నెల 23న ఏపీలో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణస్వీకారం
కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

