కాకతీయ వర్సిటీ రిజిస్ట్రార్‌గా వెంకట్రామ్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ బైరు వెంకట్రామ్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బోధనలో 31 సంవత్సరాల అనుభవం వెంకట్రామ్ రెడ్డి సొంతం. ప్రత్యేకంగా మాలిక్యులర్ స్పెక్ట్రాస్కోపీ అండ్ డీఎఫ్టీ కాంప్యుటేషన్స్ అండ్ మెటిరియల్ సైన్స్‌లో. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో 41 పేపర్స్ ప్రచురించారు. ఈయన పర్యవేక్షణలో ముగ్గురు స్కాలర్స్ పీహెచ్డీ పట్టా అందుకున్నారు. బోధనలో విశేష అనుభవం ఉన్నప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ హెడ్‌గా పరిపాలన విభాగంలోనూ మంచి అనుభవం ఉంది. సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్‌కి ఇంచార్జ్ డైరెక్టర్‌గా, ఎగ్జామ్స్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అడిషనల్ కంట్రోలర్‌గా, గోదావరి ఖనిలోని యూనివర్సిటీ పీజీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా సేవలు అందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

