Lasya Nanditha | నాన్న అడుగు జాడల్లోనే.. చివరివరకు ప్రజలతోనే.. ఎమ్మెల్యే లాస్య నందిత వీడియో
నాన్న అడుగుజాడల్లో నడిచిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చివరివరకూ ప్రజల్లోనే ఉన్నారు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసిన ఆమె.. చిన్నవయస్సులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
Lasya Nanditha | నాన్న అడుగుజాడల్లో నడిచిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చివరివరకూ ప్రజల్లోనే ఉన్నారు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసిన ఆమె.. చిన్నవయస్సులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతలోని రోడ్డుప్రమాదంలో అకాలమరణం చెందారు..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

