కొల్లాపూర్ పీజీ కాలేజీలో దారుణం
విద్యార్థిపై ఓ ప్రిన్సిపల్ లైంగికదాడికి యత్నించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో ఓ విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేశాడు.
- విద్యార్థిపై లైంగికదాడికి యత్నం
- ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్ట్ కొరికిన విదార్థి
కొల్లాపూర్, జూలై 8 : విద్యార్థిపై ఓ ప్రిన్సిపల్ లైంగికదాడికి యత్నించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో ఓ విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేశాడు. టీసీ కోసం మంగళవారం కాలేజీకి వెళ్లగా ప్రిన్సిపాల్ మార్క్పొలోనియస్ రాత్రి తన ఇంటికి రా వాలని సూచించాడు. ఆ విద్యార్థి అక్కడికి వెళ్లగా ప్రిన్సిపాల్ లైంగికదాడికి యత్నించాడు.
దీంతో విద్యార్థి ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్స్ కొరికి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించా డు. బుధవారం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కాలేజీ వద్ద బైఠాయించారు. ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

