కారు జోరు.. 11వ రౌండ్లోనూ టీఆర్ఎస్దే ఆధిక్యం
Munugode By polls | మునుగోడులో కారు దూసుకుపోతున్నది. ఇప్పటి వరకు 11 రౌండ్ల ఫలితాలు వెల్లవడగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. 11వ రౌండ్లో టీఆర్ఎస్
Munugode By polls Results | మునుగోడులో కారు దూసుకుపోతున్నది. ఇప్పటి వరకు 11 రౌండ్ల ఫలితాలు వెల్లవడగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. 11వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి 7,235, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 5,877 ఓట్లు పోలయ్యాయి. 11వ రౌండ్లో టీఆర్ఎస్కు 1,358 ఆధిక్యం లభించింది. 11వ రౌండ్ కౌంటింగ్ ముగిసే వరకు టీఆర్ఎస్ 5,774 ఓట్ల లీడ్‌లో ఉన్నది. ఇంకా మరో నాలుగు రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

