మిడ్జిల్‌లో విషాదం.. తల్లీకుమార్తె ఆత్మహత్య
Midjil | మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్‌లో (Midjil) విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది నెలల కుమార్తెతో సహా చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నది.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్‌లో (Midjil) విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది నెలల కుమార్తెతో సహా చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నది. మిడ్జిల్‌కు చెందిన సరిత అనే మహిళ.. రెండు రోజుల క్రితం కుమార్తెను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో గురువారం ఉదయం గ్రామ శివార్లలోని చెరువులో ఇరువురు విగతజీవులుగా కనిపించారు. దీంతో చెరువులోనుంచి మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

