Home
Telangana
Modern Steel Silos To Ensure Best Prices For Paddy Civil Supplies Minister Uttam Kumar Reddy
సైలోలతో గరిష్ఠ గిట్టుబాటు ధర కల్పిస్తాం: ఉత్తమ్
వరి ధాన్యాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో ఆరబెట్టి, నాణ్యత కాపాడుతూ మారెట్లో అనుకూలమైన ధర వచ్చే వరకు ఎకువ కాలం భద్రపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక ఉకు సైలోల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామ ని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించా రు.
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): వరి ధాన్యాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో ఆరబెట్టి, నాణ్యత కాపాడుతూ మారెట్లో అనుకూలమైన ధర వచ్చే వరకు ఎకువ కాలం భద్రపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక ఉకు సైలోల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామ ని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించా రు. శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంట కోత సమయంలో దాదాపు 25 శాతం తేమ ఉండటం వల్ల రైతులు గత్యంతరం లేక అప్పటికప్పుడే తకువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నదని, ఈ సైలో కేంద్రాల్లో తేమ పరీక్ష, క్లీనింగ్, డ్రయర్ల ద్వారా తేమను 12 శాతానికి తగ్గించి నిల్వ చేసే సదుపాయం కల్పిస్తున్నామని స్పష్టంచేశారు. ప్రీమియం వరి రకాలకు క్వింటాలుకు రూ.5,000 నుంచి రూ.5,500 వరకు అధిక ధర లభించే అవకాశం ఉంటుందని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

