కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షం
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షం | కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పలు చోట్ల ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్ : కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పలుచోట్ల ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, రుద్రంగి మండలాలతోపాటు మానకొండూర్, జమ్మికుంట, శంకరపట్నం, ధర్మపురి మండలాల్లో ఈదురుగాలులతో వర్షం దండికొట్టింది. లోతట్టు ప్రాంతాలు వరద నీరు చేరి జలమయంగా మారాయి. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వర్షం రాకతో సాగు పనులు చేపట్టేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

