ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కుల సంఘాల మద్దతు
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు, పలు కుల సంఘాల వారు బీఆర్ఎస్కు జైకొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆర్మూ ర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డిని గెలిపించుకుంటామని తీర్మానం చేశా రు.
ఆర్మూర్/మాక్లూర్, అక్టోబర్ 7: రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు, పలు కుల సంఘాల వారు బీఆర్ఎస్కు జైకొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆర్మూ ర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డిని గెలిపించుకుంటామని తీర్మానం చేశా రు. ఆర్మూర్‌లోని జిరాయత్‌నగర్ కాలనీకి చెందిన భవానీ గంగపుత్ర, పెర్కిట్ తర్ప పద్మశాలీ, మామిడిపల్లి తర్ప పద్మశాలీ, పెర్కిట్ నాయీ బ్రాహ్మణ, జర్నలిస్టుకాలనీ మాల సంఘం ప్రతినిధులు, వెల్మల్ గ్రామానికి చెందిన మున్నూరుకాపు, యాదవ, దత్తాపూర్ బంజారా, ఆర్మూర్ మేస్త్రి, డొంకేశ్వర్‌లోని శ్రీలక్ష్మీ మహిళా, గద్వాల్ క్యాంప్ బీసీ, దేగాం మాదిగ సంఘ సభ్యులు శనివారం జీవన్‌రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. తీర్మానాల కాపీలను జీవన్‌రెడ్డికి అందజేసి బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

