వినూత్నంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
MLA Ala Venkateshwar reddy | తండ్రీకుమారులిద్దరూ స్కూబా డైవింగ్ చేస్తూ వినూత్నంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో 12 మీటర్ల లోతైన నీటిలో స్కూబా డైవింగ్ చేస్తూ ఎమ్మెల్యే ఆల
హైదరాబాద్ : తండ్రీకుమారులిద్దరూ స్కూబా డైవింగ్ చేస్తూ వినూత్నంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో 12 మీటర్ల లోతైన నీటిలో స్కూబా డైవింగ్ చేస్తూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్నేహితుడు రాజేష్, అతని కొడుకు నిహల్ వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పారు. వెంకటేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వారిద్దరూ ఫ్లెక్సీ కూడా ప్రదర్శించారు. ఎమ్మెల్యే మీద తమకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

