Minister Talasani | అల్లు అర్జున్‌కి జాతీయ స్థాయి గుర్తింపు.. తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం : మంత్రి తలసాని
Minister Talasani | 69 వ జాతీయ సినిమా అవార్డులలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అల్లు అర్జున్( Allu Arjun)కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ కు ఎంపికవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
హైదరాబాద్ : 69 వ జాతీయ సినిమా అవార్డులలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అల్లు అర్జున్( Allu Arjun)కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ కు ఎంపికవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. ఈ మేరకు హీరో అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా పలు అంతర్జాతీయ అవార్డులు రావడం నిజంగా ఎంతో ఆనందించ దగిన విషయమన్నారు.
జాతీయ స్థాయి అవార్డులతో తెలుగు వారి ఆత్మగౌరవం మరింత పెరిగిందన్నారు. అలాగే రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం కూడా శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, ఇప్పటికే ఆస్కార్ విన్నర్‌గా నిలిచిన ఆర్ఆర్ఆర్ (RRR)సినిమాకు తాజా నేషనల్ అవార్డుల్లో వివిధ విభాగాల్లో 6 పురస్కారాలు దక్కాయి. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికై తిరుగులేని ట్రెండ్ సెట్ చేశాడు. ఇదే సినిమాకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవీ శ్రీ ప్రసాద్ నిలిచాడు. ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ సినిమాగా ఉప్పెన ఒక్కో అవార్డు అందుకున్నాయి.
ఆర్ఆర్ఆర్కు విభాగాల వారీగా..
బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్: కింగ్ సోలోమన్ (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ కొరియోగ్రఫర్‌గా ప్రేమ్‌రక్షిత్ (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : ఎంఎం కీరవాణి
ప్లేబ్యాక్ సింగర్ : కాలభైరవ (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : ఆర్ఆర్ఆర్
బెస్ట్ పాపులర్ సినిమా : ఆర్ఆర్ఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

