బసవేశ్వరుడి చరిత్ర చదివితే ప్రతి ఒక్కరిలో గొప్ప మార్పు : శ్రీనివాస్‌గౌడ్
Minister Srinivas Goud | బసవేశ్వరుడి చరిత్ర చదివిన ప్రతి ఒక్కరిలో గొప్ప మార్పు వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలిసీ తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకుని ఉన్న జీవితమయినా చక్కని మార్గంలో పయనించేలా బసవేశ్వరుడు స్ఫూర్తిని నింపుతాడన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా
మహబూబ్‌నగర్ : బసవేశ్వరుడి చరిత్ర చదివిన ప్రతి ఒక్కరిలో గొప్ప మార్పు వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలిసీ తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకుని ఉన్న జీవితమయినా చక్కని మార్గంలో పయనించేలా బసవేశ్వరుడు స్ఫూర్తిని నింపుతాడన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేటలో బసవ భవన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మనుషులందరూ ఒక్కటేనని, దేహమే దేవాలయమని బోధించిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడని కొనియాడారు.
స్త్రీ, పురుష భేదం ఉండకూడదని ఆ మహనీయుడు సూచించాడన్నారు. శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తికన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని బోధించాడని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సుమారు రూ.100కోట్ల విలువైన భూమిని, రూ.10కోట్ల నిధులను బసవ భవన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటి బసవ భవన్‌ను స్థానికంగా ఏర్పాటు చేసుకునడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

