ఒలింపిక్స్ క్రీడాకారులకు మంత్రి సత్యవతి శుభాకాంక్షలు
మంత్రి సత్యవతి | ఈ నెల 23వ తేదీన జపాన్, టోక్యోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి : ఈ నెల 23వ తేదీన జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనే భారతీయులకు కూడా ఆమె శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఒలింపిక్స్లో భారతీయులు అనేక పథకాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని, దేశ ప్రతిష్టను పెంచాలని మంత్రి సత్యవతి ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

