తీజ్ వేడుకలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ : రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ వేడుకలో పాల్గొన్నారు. గిరిజనుల సంప్రదాయ వేడుక, గిరిజన యువతులు ఇష్టంగా జరుపుకొనే తీజ్ పండగ ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్ద తాండలో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మంత్రి పాల్గొని గిరిజన సంప్రదాయ నృత్యం చేశారు. మంత్రితో పాటు జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, స్థానిక సర్పంచ్ వనజా శ్రీరామ్, కుటుంబ సభ్యులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. గిరిజనుల సాంస్కృతిక వైభవానికి ప్రతీక తీజ్ పండగ అని మంత్రి తెలిపారు. యువతులు తమ కోరిక నెరవేరాలని 9 రోజుల పాటు గోధుమ విత్తనాలను నారుగా పెంచి, భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసి కుటుంబంతో సరదాగా చేసుకునే పండగ ఇదన్నారు. గిరిజనులందరికీ మంత్రి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

