సైకిల్‌పై వెళ్లి.. సమస్యలు తీర్చి

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వినూత్న రీతిలో ప్రజాసమస్యల పరిష్కారానికి పూనుకున్నారు. మంగళవారం తెల్లవారుజామునే సైకిల్‌పై బయలుదేరిన మంత్రి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మంత్రి వెంట మేయర్ నీరజ, కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి కూడా సైకిళ్లపై బయలుదేరారు. – ఖమ్మం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

