నీళ్లు రావు.. కరెంట్ లేదు: పొంగులేటి
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు రెండో పంట వేయొద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లాలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో ఆదివారం పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
కూసుమంచి/తిరుమలాయపాలెం/ ఖమ్మం రూరల్, అక్టోబర్ 11: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు రెండో పంట వేయొద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లాలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో ఆదివారం పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఆయా కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులను రైతులు గమనంలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూనిట్‌కు రూ.15 వెచ్చించి కొందామన్నా కూడా కరెంటు దొరుకడం లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

