వ్యవసాయం వృత్తి కాదు.. సమస్త జీవరాశికి ఆధారం : మంత్రి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి | వ్యవసాయం వృత్తి కాదని, సమస్త జీవరాశికి ఇదే ఆధారమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ : వ్యవసాయం వృత్తి కాదని, సమస్త జీవరాశికి ఇదే ఆధారమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్రం తెచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడామని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సాగు చట్టాలను పెండింగ్‌లో పెట్టిందని గుర్తు చేశారు. దేశంలో రాబోయే రోజుల్లో ప్రజలే విపక్షపాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ప్రసాద్ థియేటర్లో ‘రైతన్న’ చిత్రం ప్రివ్యూను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సినిమాను వీక్షించిన మంత్రి నిరంజన్ రెడ్డి నారాయణమూర్తి ఎంతో కష్టపడి రైతన్న సినిమా తీశారని అన్నారు. రైతుల కష్టాలపై చాలా గొప్ప సినిమా తీశారని కితాబిచ్చారు. రైతన్న సినిమాను మిగితా భాషల్లోకి కూడా అనువదించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

