భూ రికార్డుల ప్రక్షాళన విప్లవాత్మకం: మంత్రి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి| సీఎం కేసీఆర్ చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విప్లవాత్మకమైనదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని ఆత్మకూరులో కొత్తగా నిర్మించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభించారు.

వనపర్తి: సీఎం కేసీఆర్ చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విప్లవాత్మకమైనదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని ఆత్మకూరులో కొత్తగా నిర్మించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరణి వెబ్సైట్ ప్రపంచంలోనే గొప్ప ప్రయోగమని చెప్పారు. దీనివల్ల ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. ప్రజలకు పాలనను చేరువ చేయడానికి, పారదర్శక పాలనను అందించడానికి సీఎం కేసీఆర్ అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

