హ్యామ్ రోడ్లపై నేడు కీలక నిర్ణయం : కోమటిరెడ్డి
హ్యామ్ విధానంలో పెద్దఎత్తున రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుపై గురువారం క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): హ్యామ్ విధానంలో పెద్దఎత్తున రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుపై గురువారం క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ఆ శాఖ అధికారులతో ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ కార్యాలయంలోఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత హ్యామ్ రోడ్లు, టిమ్స్ దవాఖానల నిర్మాణ పురోగతిపై చర్చించారు. వచ్చే 30నెలల్లో దేశంలోనే ‘ది బెస్ట్ రోడ్స్ ఇన్ తెలంగాణ’ అనేవిధంగా చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. హ్యామ్ విధానంలో దశలవారీగా రోడ్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. అలాగే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందే టిమ్స్ దవాఖానల పనుల్లో వేగంపెంచి, అతి త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ ఈఎన్సీలు మోహన్‌నాయక్, జయభారతి, సీఈలు రాజేశ్వర్‌రెడ్డి, బీబీరావు, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

