Telangana Assembly Elections | సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి లీడ్
సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ముగిసే వరకు జగదీశ్ రెడ్డి 1722 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.
సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి జగదీశ్ రెడ్డి 2500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. మూడో రౌండ్లో బీఆర్ఎస్కు 4467 ఓట్లు పోలవగా, కాంగ్రెస్‌కు 3373 ఓట్లు వచ్చాయి. తొలి రెండు రౌండ్లలో మంత్రి జగదీశ్ రెడ్డి 4,386 ఓట్లు, 4,465 ఓట్ల చొప్పున పోలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

