Minister Harish rao | రాష్ట్రంలో అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నాం: మంత్రి హరీశ్ రావు
రాష్ట్రంలో అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిమ్స్ వైద్యుల కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిమ్స్ వైద్యుల కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాలుగైదు రోజుల్లో కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేస్తామన్నారు. శాసన మండలిలో వైద్యారోగ్యశాఖపై సభ్యులు అడిగి ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. కళ్ల కలకతో వచ్చే ప్రమాదమేమీ లేదన్నారు. కళ్ల కలక నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటళ్ల సిబ్బందికి సూచనలు అందించామని తెలిపారు. ప్రజలంతా వ్యక్తిగ శుభ్రత పాటించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

