HomeTelanganaMinister Harish Rao Leads With 19386 Votes In Siddipet
Telangana Assembly Elections | సిద్దిపేటలో భారీ ఆధిక్యంలో మంత్రి హరీశ్ రావు
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లో తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు.
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లో తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి హరీశ్ రావు తన సమీప అభ్యర్థిపై 19,386 ఓట్ల మెజార్టీ సాధించారు.