నేటి నుంచి నర్సరీ మేళా.. ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు| నగరంలో గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది. పీపుల్స్ ప్లాజాలో నేటి నుంచి ఐదు రోజులపాటు జరగనున్న ఈ జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శనను మంత్రులు హరీశ్ రావు,

హైదరాబాద్: నగరంలో గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది. పీపుల్స్ ప్లాజాలో నేటి నుంచి ఐదు రోజులపాటు జరగనున్న ఈ జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శనను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ (టీఈఓ) ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈ నెల 23 వరకు ఈ జాతీయ ప్రదర్శన జరుగుతున్నది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి దేశంలోని ప్రముఖ సంస్థలు, నర్సరీలు 125 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా వివిధ రకాల పూలు, పండ్లు, టెర్రస్ గార్డెనింగ్ మొక్కలను ప్రదర్శించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

