పిక్నిక్ స్పాట్‌గా మేడిగడ్డ బరాజ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం ప్రభుత్వ ప్రాథమిక , ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శనివారం మేడిగడ్డ బరాజ్‌కు వెళ్లారు. హెచ్ఎంలు ఎర్రయ్య, పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు బరాజ్ విశేషాలను వివరించారు.
- బరాజ్ వద్ద ఆడిపాడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
మహదేవపూర్,నవంబర్ 29 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం ప్రభుత్వ ప్రాథమిక , ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శనివారం మేడిగడ్డ బరాజ్‌కు వెళ్లారు. హెచ్ఎంలు ఎర్రయ్య, పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు బరాజ్ విశేషాలను వివరించారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 16.17 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో బరాజ్ నిర్మించారని ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం విద్యార్థులు ఆటా పాటలతో సందడి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

