Fire Accident | జనగామలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.15 కోట్ల ఆస్తి నష్టం
అబిడ్స్ సమీపంలోని బొగ్గులకుంట హనుమాన్ టేక్డీలోని ఓ పటాకుల దుకాణంలో ఆదివారం రాత్రి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పటాకుల మోతతో ప్రజలు పరుగులు తీశారు.
Fire Accident | జనగామ చౌరస్తా, అక్టోబర్ 27: జనగామ జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విజయ షాపింగ్ మాల్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి కాంప్లెక్స్ చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విలువైన వస్ర్తాలు కాలి బూడిదయ్యాయి. రూ.15 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 12 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అగ్నిమాపకశాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈ పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పటాకుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
సుల్తాన్‌బజార్: అబిడ్స్ సమీపంలోని బొగ్గులకుంట హనుమాన్ టేక్డీలోని ఓ పటాకుల దుకాణంలో ఆదివారం రాత్రి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పటాకుల మోతతో ప్రజలు పరుగులు తీశారు. మంటలు పక్కనే ఉన్న హోటల్‌కు వ్యాప్తి చెంది ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. సుల్తాన్‌బజార్ డివిజన్ ఏసీపీ శంకర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి,అగ్ని మాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని 5 ఫైరింజన్లతో గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో దుకాణం ఎదురుగా ఉన్న పది వాహనాలు కాలి బూడిదయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

