మావోయిస్టు హరిభూషణ్ భార్య మృతి!
హరిభూషణ్ భార్య | మావోయిస్టు హరిభూషణ్ భార్య శారదక్క చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి స్పందించారు.

మహబూబాబాద్ : మావోయిస్టు హరిభూషణ్ భార్య శారదక్క చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి స్పందించారు. కరోనాతో శారదక్క చనిపోయినట్లు సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే కరోనాతో మావోయిస్టు నేత హరిభూషణ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన మావోయిస్టులు లొంగిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. పోలీసు శాఖ తరపున వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

