స్పెషల్ టాస్క్బ్యూరో, నమస్తే తెలంగాణ : 2012లో ‘కుంభ కోణాలకు రాజధాని హైదరాబాద్’ అంటూ ప్రఖ్యాత మ్యాగజీన్ ‘అవుట్‌లుక్’ ప్రచురించిన కథనం. ఇదీ నాటి కాంగ్రెస్ పాలన.
2023లో ‘వ్యాక్సిన్, ఏఐ, ఫార్మా, లైఫ్‌సైన్సెస్, ఇన్వెస్ట్మెంట్లు, ఐటీకి క్యాపిటల్‌గా హైదరాబాద్’ మారిందంటూ పలు జాతీయపత్రికల్లో వచ్చిన కథనాలు ఇవి. ఇదీ నేటి బీఆర్ఎస్ పాలన.