జలదిగ్బంధంలో మంథని.. పట్టణంలోకి భారీగా చేరిన వరద
Manthani | గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో మంథని జల దిగ్బంధమైంది. గోదావరి, మానేరు బ్యాక్‌వాటర్ తో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తన్నది. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు
మంథని: గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో మంథని జల దిగ్బంధమైంది. గోదావరి, మానేరు బ్యాక్‌వాటర్ తో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తన్నది. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు చేరింది. బొక్కల వాగు బ్యాక్ వాటర్‌తో పట్టణంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, వాసవీనగర్, దొంతలవాడ, బోయిన్ పేట, లైన్ గడ్డలోని బర్రెకుంటలో ఉన్న ఇండ్లు నీటమునిగాయి.

దుకాణాల్లోకి నీరు రావడంతో సామాగ్రి తడిసి ముద్దయింది. పట్టణంలోని వరద బాధితుల పునరావాస కేంద్రం, పోలీస్‌స్టేషన్, కూరగాయల మార్కెట్లోకి భారీగా వరద చేరింది. పాత పెట్రోల్ పంపు చౌరస్తాలోని ఇండ్లు నీటమునిగాయి. దీంతో ముంపు బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.



Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనంతగిరి ఎంఈఓగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ
‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
ప్రజలకు ముఖం చాటేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Dasyam Vinay Bhaska | పార్టీలు మారడమే కడియం కమిట్మెంట్ : దాస్యం వినయ్ భాస్కర్
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రస్థానం ముగిసింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

