కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. బాలిక గొంతు కోసి దారుణ హత్య
తనను ప్రేమించలేదని ఓ ప్రేమోన్మాది బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీ కడప జిల్లాలో శుక్రవారం కలకలం రేపింది.
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): తనను ప్రేమించలేదని ఓ ప్రేమోన్మాది బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీ కడప జిల్లాలో శుక్రవారం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఖాజీపేట మండలంలోని అంజనేయకొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్.. ఖాజీపేట అగ్రహారానికి చెందిన ఓ బాలికను ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. తనను పెండ్లి చేసుకోవాలని కొన్ని రోజులుగా వెంటపడుతున్నాడు. అందుకు బాలిక నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
=ఈ క్రమంలో శుక్రవారం బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో వెంకటేశ్ కత్తితో బాలిక గొంతు కోశాడు. వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు బాలికను హుటాహుటిన కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. పోలీసులు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Atrocity
- Girl Brutally
- Kadapa
- love
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

