..ఆ ఏడు నియోజకవర్గాల్లో యథాతథంగా లాక్డౌన్
యథాతథంగా లాక్డౌన్ | రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో లాక్డౌన్ యథాతథంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో లాక్డౌన్ యథాతథంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజక వర్గాల్లో లాక్డౌన్ యథావిధిగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడు నియోజవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే లాక్డౌన్ సడలింపు (మరో గంటపాటు గమ్యస్థానాలకు చేరుకునేందుకు వెసులుబాటు) ఉంటుంది. కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయా నియోజకవర్గాల్లో ఇటీవల రాష్ట్ర వైద్యాధికారుల బృందం పర్యటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ ఏడు నియోజక వర్గాల్లో లాక్‌డౌన్‌ను యథావిధిగా కొనసాగించాలని కేబినెట్‌కు ఈ బృందం సిఫారసు చేసినట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

