సిడ్నీలో వైభవంగా లక్ష్మీనృసింహుల కల్యాణం
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శనివారం నగరంలో స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని అర్చకులు, వేదపండితులు స్వస్తీవాచనం, విశ్వక్సేనారాధనతో ప్రారంభించారు.
- హాజరైన యాదగిరిగుట్ట ఆలయ ఈవో, అర్చకులు
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 11: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శనివారం నగరంలో స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని అర్చకులు, వేదపండితులు స్వస్తీవాచనం, విశ్వక్సేనారాధనతో ప్రారంభించారు. సుమా రు గంటన్నరపాటు సాగిన కల్యాణోత్సవంలో స్థానిక ఎంపీ, పోలీస్ కమిషనర్లు, ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు యాదగిరిగుట్ట ఈవో ఎన్ గీత తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో రఘుబాబు, అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, సురేంద్రాచార్యులు, శ్రీకాంతాచార్యులు, వేద పండితులు వేణుగోపాలాచార్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

